Rakesh tikait news: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనను చంపేస్తామని బెదిరించినట్లు టికాయిత్ తెలిపారు. ఈ వ్యవహారంపై టికాయిత్ ముజఫర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారి నితిన్ శర్మ.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. టికాయిత్కు గతంలోనూ చాలా సార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఇదీ చూడండి: షాకింగ్ వీడియో.. అప్పటివరకు విధులు నిర్వహిస్తూ అంతలోనే..