ETV Bharat / bharat

Rakesh Tikait:'దిల్లీ సరిహద్దుల్లోని రైతులకు టీకాలు ఇవ్వండి' - rakesh tikait request to govt

గాజీపుర్​ సరిహద్దులోని రైతులకు టీకా అందించే విధంగా ఆ ప్రాంతంలో వ్యాక్సినేషన్ క్యాంప్​ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు రైతు నేత రాకేశ్​ టికాయిత్(Rakesh Tikait). కొవిడ్​ దృష్ట్యా రైతులు అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని తెలిపారు.

rakesh tikait on vaccines, రైతు నేత రాకేశ్​ టికాయిత్​
రాకేశ్​ టికాయిత్​ విజ్ఞప్తి
author img

By

Published : May 29, 2021, 4:49 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త సాగు చట్టాల(Farm laws)పై నిరసన చేపడుతున్న రైతులకు కూడా టీకాలు ఇప్పించాలని రైతు నేత రాకేశ్​ టికాయిత్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైతులు నిరసన చేపడుతున్న గాజీపుర్ సరిహద్దు(Gazipur border)​లో ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంప్​ నిర్వహించాలని కోరారు.

ఆందోళనలు చేపడుతున్న ప్రాంతాల్లో వైరస్​ను దృష్టిలో పెట్టుకుని రైతులు అందరూ భౌతిక దూరం పాటించడం సహా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని టికాయిత్​ తెలిపారు.

ఏప్రిల్​ 13న టికాయిత్​ వ్యాక్సిన్​ తీసుకున్నారు.

ఇదీ చదవండి : 'సాగు చట్టాలను ఎందుకు రద్దు చేయలేరు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.