Rajasthan Earthquake: రాజస్థాన్‌లోని బికనేర్‌లో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 6:56 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని పేర్కొంది. భూకంపంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: భార్యను టీజ్ చేశారని ఇద్దరు ఫ్రెండ్స్‌ను చంపిన భర్త