రాజస్థాన్ చిత్తోర్గఢ్ జిల్లాలో శనివారం రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రాజస్థాన్లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి - ఈటీవీ భారత్ వార్తలు
![రాజస్థాన్లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి Rajasthan: 10 dead after two vehicles collided with each other in Chittorgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9858993-thumbnail-3x2-asdf.jpg?imwidth=3840)
02:37 December 13
22:18 December 12
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.