ETV Bharat / bharat

రైల్వేలో 7వేల అప్రెంటిస్​ పోస్ట్​లకు నోటిఫికేషన్ రిలీజ్​.. ఇంటర్ 50 శాతం మార్కులొస్తే చాలు!

రైల్వేలో ఉద్యోగం కోరుకుంటున్న నిరుద్యోగ యువతీయువకులకు గుడ్‌న్యూస్‌. వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? వంటి పూర్తి వివరాలు మీకోసం..

railway recrutiment 2023
రైల్వే జాబ్​లు
author img

By

Published : Jan 5, 2023, 1:55 PM IST

Updated : Jan 5, 2023, 2:09 PM IST

రైల్వేలో ఉద్యోగం సాధించాలనే కోరిక ఉన్న వారికి రైల్వేశాఖ శుభవార్త అందించింది. వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 7914 అప్రెంటిస్‌ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఖాళీలు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (SCR), సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (SER), నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే (NWR)లో ఉన్నాయి.

  • మొత్తం పోస్టులు: 7914
  • ఎస్‌సీఆర్‌- 4103
  • ఎస్‌ఈఆర్‌- 2026
  • ఎన్‌డబ్లూఈఆర్‌- 1785

అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 పాసై, ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల వయస్సులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మార్కుల ఆధారంగా
అప్లికేషన్‌ ఫీజు: రూ.100

దరఖాస్తులకు చివరితేదీ..

  • ఎస్‌సీఆర్‌- జనవరి 29
  • ఎస్‌ఈఆర్‌- ఫిబ్రవరి 2
  • ఎన్‌డబ్ల్యూఆర్‌- ఫిబ్రవరి 10
  • అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత జోన్‌ల వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Last Updated : Jan 5, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.