ETV Bharat / bharat

'రఫేల్ డీల్​'​పై రాహుల్​ సర్వే - రాహుల్​ గాంధీ

రఫేల్ ఒప్పందంపై రాహుల్​ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. జేపీసీ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదో చెప్పాలని ప్రశ్నించారు.

Rafale agreement
rahul gandhi
author img

By

Published : Jul 4, 2021, 6:20 PM IST

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జేపీసీ దర్యాప్తునకు ఎందుకు సిద్ధపడటం లేదో చెప్పాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ప్రజాభిప్రాయం కోరుతూ సర్వే నిర్వహిస్తున్నారు.

  • JPC जाँच के लिए मोदी सरकार तैयार क्यों नहीं है?

    — Rahul Gandhi (@RahulGandhi) July 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ ప్రభుత్వం రఫేల్ డీల్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిదంటూ కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఆరోపిస్తూనే ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా దీనిపై ప్రచారం చేసినప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. తాజాగా ఈ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ జరుగుతుండటంతో భారత్‌లో కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఇవీ చదవండి:Rafale: రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు!

"పారికర్​ నుంచే దర్యాప్తు ప్రారంభించండి"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.