ETV Bharat / bharat

'రేడియో.. బంధాలను బలోపేతం చేసే అద్భుత సాధనం'

సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అద్భుతమైన మాధ్యమంగా 'రేడియో'ను అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రజలకు ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

Radio a fantastic medium that deepens social connect: PM Modi
'సామాజిక బంధాలను రేడియో బలోపేతం చేస్తుంది'
author img

By

Published : Feb 13, 2021, 10:31 AM IST

Updated : Feb 13, 2021, 12:04 PM IST

సామాజికంగా బంధాలను మరింత బలోపేతం చేయడంలో రేడియో ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. తన నెలవారీ ప్రసగం 'మనసులో మాట'(మన్ కీ బాత్) ద్వారా రేడియో చూపే సానుకూల ప్రభావాన్ని ఎంతో అనుభూతి చెందగలుగుతున్నానని తెలిపారు.

దేశ ప్రజలందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. శ్రోతలతో పాటు.. వినూత్నమైన కార్యక్రమాలు అందిస్తూ రేడియోలో సందడి చేసే వారికి నా అభినందనలు. రేడియో అనేది అద్భుతమైన మాధ్యమం. సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఆ ప్రభావాన్ని 'మన్ కీ బాత్ ' కార్యక్రమం ద్వారా వ్యక్తిగతంగా అనుభూతి చెందుతున్నాను.

- నరేంద్ర మోదీ, ట్వీట్.

ఐక్యరాజ్యసమితి 2012 నాటి సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 13ను అంతర్జాతీయ రేడియో దినోత్సవంగా ప్రకటించింది.

ఇదీ చదవండి: చిన్నారి చికిత్సకు ప్రధాని రూ.6 కోట్ల సాయం!

Last Updated : Feb 13, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.