ETV Bharat / bharat

పుదుచ్చేరిలో 78.13శాతం పోలింగ్ - ప్రశాంతంగా పోలింగ్

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకు 78.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్​ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు.

Puducherry polls
పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతం-ఓటేసిన ప్రముఖులు
author img

By

Published : Apr 6, 2021, 6:15 PM IST

Updated : Apr 6, 2021, 7:32 PM IST

పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 78.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం 30 స్థానాల్లో 324 అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు.

ఓటేసిన ప్రముఖులు

పుదుచ్చేరి మాజీ సీఎం వీ నారాయణ స్వామితో పాటు ఎన్​ఆర్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎన్​ రంగస్వామి, భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు, లాస్పెట్ నియోజకవర్గం అభ్యర్థి వీ సామినాథన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Puducherry polls
ఓటేసిన పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి
Puducherry polls
ఎన్​ఆర్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎన్​ రంగస్వామి
Puducherry polls
ఓటేసిన భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు సామినాథన్

ఇదీ చదవండి:ఠాణాలో పోలీసుల నాగిని డ్యాన్సులు

Last Updated : Apr 6, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.