ETV Bharat / bharat

పాక్​ నుంచి సిద్ధూకు శుభాకాంక్షలు - Pakistan Sikh Gurdwara Management Committee

పాకిస్థాన్​ సిక్కు గురుద్వారా ప్రబంధక్​ కమిటీ.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన నవజోత్ సింగ్ సిద్ధూకు ట్విట్టర్​ వేదిక శుభాకాంక్షలు తెలిపింది. కర్తార్​పుర్ కారిడార్​ను తిరిగి తెరవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

Navjot Singh Sidhu
నవజోత్ సింగ్ సిద్ధూ
author img

By

Published : Jul 25, 2021, 7:58 PM IST

ఇటీవల పంజాబ్​ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్​ సింగ్​ సిద్ధూకు పాకిస్థాన్​ సిక్కు గురుద్వారా ప్రబంధక్​ కమిటీ(పీఎస్​జీపీసీ) శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ట్వీట్​ చేసింది పీఎస్​జీపీసీ.

PSGPC extend greets to Navjot Singh Sidhu
సిద్ధూకు శుభాకాంక్షలు తెలుపుతూ పీఎస్​జీపీసీ ట్వీట్​

"నవజోత్​ సింగ్​ సిద్ధూకు హృదయపూర్వక అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజానికి ఇది గర్వకారణం. కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవాను తిరిగి తెరవడానికి కీలక భూమిక పోషిస్తారని ఆశిస్తున్నాం."

- పాకిస్థాన్​ సిక్కు గురుద్వారా ప్రబంధక్​ కమిటీ

రెండు రోజుల క్రితమే పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు నవజోత్ సింగ్ సిద్ధూ. చంఢీగఢ్​లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం హాజరయ్యారు. దీంతో పార్టీలో వర్గపోరుకు తెరపడిందని సుస్పష్టమైంది.

ఇదీ చూడండి: సిద్ధూ చేతికి పంజాబ్ కాంగ్రెస్​ పగ్గాలు- కెప్టెన్​ ఆశీస్సులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.