ETV Bharat / bharat

'సీజేఐకి హెలికాప్టర్' వ్యాఖ్యలపై ప్రశాంత్​ భూషణ్ విచారం

అక్టోబర్​ 21న ట్వీట్టర్ వేదికగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం సీజేఐ బోబ్డేకు ప్రత్యేక హెలికాఫ్టర్​ను​ అందుబాటులో ఉంచడంపై నాడు తీవ్రంగా విమర్శించారు.

Prashant Bhushan regrets 'error' in his Oct 21 tweet on CJI
ఉపఎన్నికల్లో గెలవకపోయనా శివరాజ్​ ప్రభుత్వం పడిపోతుంది
author img

By

Published : Nov 7, 2020, 8:51 AM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే అవసరం కోసం మధ్యప్రదేశ్​ ప్రభుత్వం హెలికాఫ్టర్​ అందుబాటులో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్​ చేసిన ప్రశాంత్​ భూషణ్​​.. అందుకు విచారం వ్యక్తం చేశారు. అందులో తప్పు ఉందని ఒప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై వేటు వేసే కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం నుంచి సహాయం పొందడంపై అభ్యంతరం తెలిపారు.

అయితే నవంబర్​ 4న మరో ట్వీట్​లో ఇదే విషయాన్ని ప్రశాంత్ భూషణ్​ ప్రస్తావించారు. 'శివరాజ్​సింగ్​ ప్రభుత్వం నిలబడేందుకు కోర్టు కేసులు మాత్రమే కారణం అనుకున్నాను. అది తప్పు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గెలవక పోయినా ప్రభుత్వం పడిపోతుంది' అని అన్నారు.

ఇదీ చూడండి: ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.