ETV Bharat / bharat

ఏడుగురు 'హిజ్బుల్​ ముఠా' అనుచరులు అరెస్ట్​ - Over Ground Workers

హిజ్బుల్​ ముజాహిద్దీన్​​ ఉగ్ర సంస్థ కోసం పనిచేసే ఏడుగురు అనుచరులను అరెస్టు చేశారు జమ్ముకశ్మీర్​ పోలీసులు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Police arrest 7 overground workers of Hizbul Mujahideen from J&K's Shopian
ఏడుగురు 'హిజ్బుల్​ ముఠా' అనుచరులు అరెస్ట్​
author img

By

Published : Mar 13, 2021, 10:52 AM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. షోపియాన్​ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం ఏడుగురు ఉగ్ర అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా.. నిషేధిత ఉగ్ర సంస్థ హిజ్బుల్​ ముజాహిద్దీన్​ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నారు.

ముష్కరుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 3 గ్రనేడ్లు, రెండు ఏకే-47 మేగజైన్లు, పిస్టోళ్లు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఉగ్రవాది అరెస్టు- చైనా తుపాకులు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.