వివిధ ప్రాంతాలను కలపడానికి, ప్రజలకు విమాన ప్రయాణం సులభతరం చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఓ వ్యక్తి ట్విట్టర్లో చేసిన పోస్ట్‌కు ఈ విధంగా జవాబిచ్చారు మోదీ.
మీ వల్లే మోదీజీ...
బిహార్ దర్భంగా విమానాశ్రయంలో ముకుంద్ ఝా అనే వ్యక్తి తన తండ్రితో విమానం ఎక్కాడు. మొదటిసారి విమానం ఎక్కినందుకుగాను ప్రధాని మోదీకి ధన్యావాదాలు తెలుపుతూ ట్విట్టర్లో మోదీ ఫొటో పోస్ట్ చేశాడు.
-
Happy to know!
— Narendra Modi (@narendramodi) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We are working towards boosting connectivity and comfort as far as the aviation sector is concerned.
As for Darbhanga airport, it is becoming an important contributor to Bihar’s progress. https://t.co/X63zeB1OBY
">Happy to know!
— Narendra Modi (@narendramodi) July 23, 2021
We are working towards boosting connectivity and comfort as far as the aviation sector is concerned.
As for Darbhanga airport, it is becoming an important contributor to Bihar’s progress. https://t.co/X63zeB1OBYHappy to know!
— Narendra Modi (@narendramodi) July 23, 2021
We are working towards boosting connectivity and comfort as far as the aviation sector is concerned.
As for Darbhanga airport, it is becoming an important contributor to Bihar’s progress. https://t.co/X63zeB1OBY
"జీవితంలో మొదటిసారి నాన్నతో కలిసి విమానం ఎక్కా. దర్భంగాలో విమానాశ్రయం ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 2014 ఎన్నికల సమయంలో విమానాశ్రయం కట్టిస్తామని భాజపా మాటిచ్చింది. ఆ మాటను నిలబెట్టుకుంది."
--ముకుంద్ ఝా, ట్వీట్.
దీనికి రిప్లై ఇచ్చిన మోదీ.. ప్రజలకు విమాన ప్రయాణాలు సులభతరం చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై కలిసి పోరాడాలి'