ETV Bharat / bharat

'ఇమ్రాన్​ ఖాన్​ త్వరగా కోలుకోవాలి'- మోదీ ట్వీట్​ - pm modi about pakistan prime minister corona

ప్రధాని మోదీ.. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​పై ట్వీట్​ చేశారు. కరోనా బారినపడ్డ ఇమ్రాన్​.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ట్వీట్​ చేశారు.

PM Narendra Modi wishes speedy recovery to Pakistan PM Imran Khan from #COVID19.

author img

By

Published : Mar 20, 2021, 8:12 PM IST

Updated : Mar 20, 2021, 8:24 PM IST

కరోనా బారినపడ్డ పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు మోదీ.

  • Best wishes to Prime Minister @ImranKhanPTI for a speedy recovery from COVID-19.

    — Narendra Modi (@narendramodi) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

67ఏళ్ల ఇమ్రాన్​ఖాన్​కు కరోనా పాజిటివ్​గా తెలినట్టు పీఎం తెలిపారు. ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'భారత్​-పాక్ గతాన్ని వీడి ముందుకు సాగాలి'

Last Updated : Mar 20, 2021, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.