ETV Bharat / bharat

కొవిడ్ టీకా తీసుకున్న మోదీ తల్లి - మోదీ తల్లికి కొవిడ్ టీకా

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ గురువారం కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసు తీసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, బంగాల్ గవర్నర్​ సహా మరికొందరు ప్రముఖులు గురువారం కొవిడ్​ టీకా వేయించుకున్నారు.

PM Modi's nonagenarian mother Hiraba gets vaccinated
కొవిడ్ టీకా వేసుకున్న మోదీ తల్లి
author img

By

Published : Mar 11, 2021, 3:54 PM IST

Updated : Mar 11, 2021, 5:39 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ గురువారం కొవిడ్​ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్​ ద్వారా వెల్లడించారు మోదీ.

  • Happy to share that my mother has taken the first dose of the COVID-19 vaccine today. I urge everyone to help and motivate people around you who are eligible to take the vaccine.

    — Narendra Modi (@narendramodi) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

95 ఏళ్ల హీరాబెన్​ మొదటి డోసు తీసుకోవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు.

టీకా తీసుకున్న ప్రముఖులు...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ గురువారం ఎయిమ్స్​ దిల్లీలో కొవిడ్​ టీకా తొలి డోసు తీసుకున్నారు.

rajya sabha deputy chairman takes vaccine
టీకా తీసుకున్న హరివంశ్​

బంగాల్​ గవర్నర్ జగ్​దీప్​ ధన్​కర్, ఆయన సతీమణి సుదేశ్ ధన్​కర్.. కోల్​​కతాలోని కమాండ్​ ఆసుపత్రిలో కొవిడ్ టీకా డోసు తీసుకున్నారు.

bengal governor takes vaccine
బంగాల్​ గవర్నర్ ధన్​కర్
bengal governor wife takes vaccine
సుదేశ్​ ధన్​కర్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురువారం ముంబయిలో టీకా తీసుకున్నారు.

Uddhav thackeray takes vaccine
ఉద్ధవ్ ఠాక్రే

ఇదీ చదవండి:తాజ్​​మహల్​లో పూజలు చేసిన ముగ్గురు అరెస్టు

Last Updated : Mar 11, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.