PM Modi Wishes Indian Army: సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు వారి కుటుంబాలకు సెల్యూట్ చేశారు. భారత సైన్యం నిబద్ధత, అంకితభావాన్ని కొనియాడారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు.
ఇదీ చదవండి: శత్రువులను ఏమార్చేలా.. భారత సైన్యానికి కొత్త యూనిఫాం