ETV Bharat / bharat

నాలుగు రాష్ట్రాల సీఎంలతో మోదీ సంభాషణ - నాలుగు రాష్ట్రాల సీఎంలతో మోదీ సంభాషణ

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్, పుదుచ్చేరి సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : May 16, 2021, 1:00 PM IST

Updated : May 16, 2021, 1:10 PM IST

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​, పుదుచ్చేరిలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో స్వయంగా మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 3.11లక్షల కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: గంగానదిలో మృతదేహాల కట్టడికి పోలీసుల పహారా

:కాంగ్రెస్​ ఎంపీ రాజీవ్​ సాతవ్​ కన్నుమూత

Last Updated : May 16, 2021, 1:10 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.