ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను' అని రాష్ట్రపతి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
-
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
— President of India (@rashtrapatibhvn) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
— President of India (@rashtrapatibhvn) April 13, 2021తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
— President of India (@rashtrapatibhvn) April 13, 2021
భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్విట్టర్ ద్వారా తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ తెలుగులో చేయడం విశేషం. 'అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
-
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) April 13, 2021అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) April 13, 2021
సంతోషాల నావలో ప్రయాణం సాగాలి:
తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ వసంతం ప్రజలందరి జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని, సంతోషాల నావలో ప్రయాణం సాగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
-
తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
— Vice President of India (@VPSecretariat) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఈ వసంతం మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే సంతోషాల నావలో ప్రయాణంలా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.#Ugadi2021 pic.twitter.com/NmWIJQybdo
">తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
— Vice President of India (@VPSecretariat) April 13, 2021
ఈ వసంతం మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే సంతోషాల నావలో ప్రయాణంలా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.#Ugadi2021 pic.twitter.com/NmWIJQybdoతెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
— Vice President of India (@VPSecretariat) April 13, 2021
ఈ వసంతం మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే సంతోషాల నావలో ప్రయాణంలా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.#Ugadi2021 pic.twitter.com/NmWIJQybdo
ఇదీ చదవండి: 15 నుంచి అమర్నాథ్ యాత్రకు పేర్ల నమోదు