ETV Bharat / bharat

బెంగాలీలకు మోదీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు - బెంగాలీ కొత్త సంవత్సరం

బంగాల్​ వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాదిలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.

modi
బంగాల్​లో నూతన సంవత్సరం
author img

By

Published : Apr 15, 2021, 10:16 AM IST

బెంగాలీ నూతన సంవత్సరాది సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ట్విట్టర్​ వేదికగా గురువారం శుభాకాంక్షలు తెలిపారు. భాజపా ఎన్నికల ప్రచార వీడియోనూ తన ట్వీట్​కు జత చేశారు.

"ఈ నూతన సంవత్సంరలో బంగాల్​ పురోగతి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

లునీసోలార్​ బెంగాలీ క్యాలెండర్​ ప్రకారం వైశాఖ్​ మాసం మొదటి రోజున బంగాల్​ ప్రజలు 'పోయిలా బోయిషాక్' పండుగను జరుపుకుంటారు. ఈరోజున ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

ఇదీ చూడండి:'వారికి కాషాయం ప్రాముఖ్యత తెలియదు'

ఇదీ చూడండి:బంగాల్​లో అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.