ETV Bharat / bharat

తొలిసారి ఓటు వేసిన శరణార్థుల సంబరాలు - DDC elections latest news

పాకిస్థాన్​ నుంచి శరణార్థులుగా వచ్చిన కొందరు జమ్ములో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు.

People who came from Pakistan as refugees celebrate after casting votes in District Development Council polls
తొలిసారి ఓటు వేసిన శరణార్థుల సంబరాలు
author img

By

Published : Dec 4, 2020, 12:49 PM IST

జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా పాకిస్థాన్​ నుంచి వచ్చిన శరణార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్ములో జరుగుతున్న జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) మూడో విడత ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఈ ఆనందంలో నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

'70ఏళ్ల చరిత్రలో స్థానిక ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నా. ప్రజాస్వామ్య ప్రక్రియలో నేను పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని ఓ ఓటరు పేర్కొన్నాడు.

తొలిసారి ఓటు వేసిన శరణార్థుల సంబరాలు

ఇదీ చూడండి: ఉత్సాహంగా అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.