ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడు హతం - pak india news

Pak Intruder Shot Dead: జమ్ముకశ్మీర్​లోని​ భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు గుండా.. భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని భద్రతా దళాలు హతమార్చాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

Pak intruder shot dead
భద్రతా దళాలు
author img

By

Published : Jan 3, 2022, 12:40 PM IST

Pak Intruder Shot Dead: జమ్ముకశ్మీర్​లోని పాక్​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ​నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జమ్ములోని ఆరినియా సెక్టార్​లో జరిగినట్లు బీఎస్​ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

పాక్​కు చెందిన చొరబాటుదారుడు ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా సంచరించాడని అధికారులు తెలిపారు. దీంతో పెట్రోలింగ్​లో ఉన్న బీఎస్​ఎఫ్ దళాలు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'మహిళా వ్యతిరేక చర్యలపై గళమెత్తాల్సిన సమయమిదే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.