ETV Bharat / bharat

Operation Ajay Israel India : ఇజ్రాయెల్​ X హమాస్​.. భారతీయులను తరలించడానికి 'ఆపరేషన్​ అజయ్' - ఇజ్రాయెల్​లో ఇండియా హెల్ప్​లైన్ నంబర్లు

Operation Ajay Israel India : ఇజ్రాయెల్​ సైన్యం, హమాస్​ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీనికి ఆపరేషన్ అజయ్​గా నామకరణం చేసింది.

Operation Ajay Israel
Operation Ajay Israel
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 9:54 AM IST

Updated : Oct 12, 2023, 1:34 PM IST

Operation Ajay Israel India : ఇజ్రాయెల్‌ ఆర్మీ, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారత పౌరులను మన దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియకు 'ఆపరేషన్‌ అజయ్‌'గా పేరు పెట్టింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ ఆపరేషన్ అజయ్​ను ప్రారంభిస్తున్నట్లు ఎక్స్​ వేదికగా ప్రకటించారు. ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేశామని.. విదేశాల్లో ఉన్న మన భారతీయులు భద్రత, శ్రేయస్సుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అన్నారు. గురువారం భారతీయులతో కూడిన మొదటి విమానం మన దేశానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

  • Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.

    Special charter flights and other arrangements being put in place.

    Fully committed to the safety and well-being of our nationals abroad.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Israel Palestine War Update : జై శంకర్​ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్​లోని భారత ఎంబసీ.. రిజిస్టర్​ చేసుకున్న భారతీయులకు ఈ-మెయిళ్లను పంపించింది. మిగతా వారికి ఆ తర్వాత వచ్చే విమానాల్లో తరలిస్తామని తెలిపింది. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఇజ్రాయెల్​లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం గురించి జై శంకర్​.. యునైటెడ్ అరబ్​ ఎమిరేట్స్​- యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో బుధవారం చర్చించారు.

  • The Embassy has emailed the first lot of registered Indian citizens for the special flight tomorrow. Messages to other registered people will follow for subsequent flights.@MEAIndia https://t.co/Qz4ieVd5l4

    — India in Israel (@indemtel) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సహాయ కేంద్రాలు
Israel Hamas War India Helpline Number : అంతకుముందు, ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ఉన్న పరిస్థితిని పర్యవేక్షించడానికి.. అక్కడున్న భారతీయులకు సమాచారం, సహయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం దిల్లీలో 24/7 కంట్రోల్​ రూమ్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర సహాయక కేంద్రాలను(హెల్ప్‌లైన్‌) టెల్‌అవీవ్‌, రమల్లాలో ఏర్పాటు చేసింది. దిల్లీ కంట్రోల్‌ రూం నంబర్లు, ఈ మెయిల్‌ చిరునామా వివరాలు.. 1800118797 (టోల్‌ఫ్రీ), +91-11-23012113, +91-11-23014104, +911123017905, +919968291988, situationroom@mea.gov.in; భారత రాయబార కార్యాలయాలు టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ వివరాలు.. +97235226748, +972543278392, cons1.telaviv@mea.gov.in; +970592916418 (వాట్సప్‌ కూడా), rep.ramallah@mea.gov.in

  • The Embassy has been working constantly to help our fellow citizens in Israel through a 24-hour helpline. Please remain calm & vigilant & follow the security advisories.

    24*7 Emergency Helpline/Contact:
    Tel +972-35226748
    Tel +972-543278392
    Email: cons1.telaviv@mea.gov.in pic.twitter.com/Y7HehsaJOf

  • Public Notice
    In light of the prevailing security situation, Indian nationals in Palestine can directly contact the Representative Office of India to address any case of emergency or needed assistance on the 24-hours Emergency Helpline:

    Jawwal: 0592-916418
    WhatsApp:+970-59291641

    — India in Palestine - الهند في فلسطين (@ROIRamallah) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Israel Hamas War : యుద్ధ విస్తరణ సంకేతాలు.. హమాస్​ కోసం రంగంలోకి అరబ్ దేశాలు? ఇజ్రాయెల్​కు మద్దతిచ్చేదెవరంటే?

Israel Palestine War : 'గుడారాల నగరంగా గాజా!'.. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి ఇజ్రాయెల్​ సిద్ధం

Last Updated : Oct 12, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.