ETV Bharat / bharat

నవోదయలో భారీ నోటిఫికేషన్​.. 7629​ పోస్టుల భర్తీ!.. అప్లైకి లాస్ట్ డేట్​ ఎప్పుడంటే? - పీజీటీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్​

NVS Recruitment 2023 : నవోదయ విద్యాలయ సమితి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 7629 టీచింగ్​, నాన్​ టీచింగ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. విద్యార్హత, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

NVS Recruitment 2023
teacher jobs 2023
author img

By

Published : Jun 27, 2023, 10:31 AM IST

Updated : Jun 27, 2023, 10:59 AM IST

NVS Recruitment 2023 : ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని ఆశపడే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. నవోదయ విద్యాలయ సమితి 7629 టీచింగ్​, నాన్​ టీచింగ్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతో పాటు, స్టాఫ్​ నర్స్​, కేటరింగ్​ సూపర్​వైజర్​ సహా పలు నాన్​-టీచింగ్​ పోస్టులు ఇందులో ఉన్నాయి.

టీచింగ్​ పోస్టులు - విద్యార్హతలు - వయోపరిమితి

  • పీజీటీ (కంప్యూటర్​ సైన్స్​) : మొత్తం 306 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్​ (సీఎస్​) డిగ్రీతో పాటు బీ.ఈడీ కూడా పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు.
  • టీజీటీ (కంప్యూటర్​ సైన్స్​) : మొత్తం 649 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు బీసీఏ/ బీఎస్సీ(సీఎస్​)/ బీటెక్​ (సీఎస్​/ఐటీ) డిగ్రీతో పాటు బీఈడీ, సీటెట్​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు.

టీచింగ్​ పోస్టుల వివరాలు :

  • పీజీటీ (కంప్యూటర్​ సైన్స్​) - 306
  • పీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్​) - 91
  • పీజీటీ (మోడరన్​ ఇండియన్​ లాంగ్వేజ్​) - 46
  • టీజీటీ (కంప్యూటర్​ సైన్స్​) - 649
  • టీజీటీ (ఆర్ట్​) - 649
  • టీజీటీ (ఫిజికల్​ ఎడ్యుకేషన్​) - 1244
  • టీజీటీ (మ్యూజిక్​) - 649

నోట్​ : ఉపాధ్యాయ ఉద్యోగాల విషయంలో ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు, వయోపరిమితి ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​ను చూడండి.

నాన్-టీచింగ్ పోస్టుల వివరాలు :

  • స్టాఫ్​ నర్స్​ - 649
  • కేటరింగ్ సూపర్​వైజర్​ - 637
  • ఆఫీస్​ సూపరింటెండెంట్​ - 598
  • ఎలక్ట్రీషియన్​/ ప్లంబర్​ - 598
  • మెస్​ హెల్పర్​ - 1297
  • సెక్షన్ ఆఫీసర్​ - 30
  • లీగల్​ అసిస్టెంట్​ - 1
  • ఏఎస్​ఓ - 55
  • పర్సనల్​ అసిస్టెంట్ - 25
  • కంప్యూటర్​ ఆపరేటర్​ - 08
  • స్టెనోగ్రాఫర్​ - 49

నోట్​ : నాన్​-టీచింగ్ ఉద్యోగాల విషయంలో​ ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు, వయోపరిమితి ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​ను చూడండి.

దరఖాస్తు విధానం
NVS Applying Process : 2023 జులైలో ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
NVS Selection Process : అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్​ టెస్ట్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్​ ఎగ్జామినేషన్ చేస్తారు. వడపోత విధానంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్​గా మెరిట్​ సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు స్వీకరణ తేదీ. దరఖాస్తు రుసుము తదితర పూర్తి వివరాలు అధికారిక వెబ్​సైట్​లో అప్​డేట్ చేస్తారు. కనుక ఆసక్తి గల అభ్యర్థులు https://navodaya.gov.in/ వెబ్​సైట్​ను చూడండి.

Last Updated : Jun 27, 2023, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.