కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆమె గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైరల్ జ్వరం లక్షణాలు, కాస్తా కడుపు నొప్పితో నిర్మల.. సోమవారం దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కోలుకున్న నిర్మలా సీతారామన్.. దిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ - Finance Minister recovered from illness
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నుంచి అందించిన చికిత్సతో ఆమె కోలుకున్నారు.
ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆమె గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైరల్ జ్వరం లక్షణాలు, కాస్తా కడుపు నొప్పితో నిర్మల.. సోమవారం దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Last Updated : Dec 29, 2022, 3:35 PM IST