ETV Bharat / bharat

బావిలో పడ్డ నీలగై జింక- తాళ్లతో పైకి లాగిన గ్రామస్థులు - బావిలో పడిన జింకను రక్షించిన స్థానికులు

ఝార్ఖండ్​లోని ఓ గ్రామంలో బావిలో పడిన జింకను గ్రామస్థులు రక్షించారు. అనంతరం.. అటవీ సిబ్బందికి అప్పగించారు.

nilgai in well,
జింక, బావిలో పడిన జింక
author img

By

Published : May 30, 2021, 11:23 AM IST

జింకను రక్షించిన దృశ్యాలు

ఝార్ఖండ్​ కంగి బ్లాక్​లోని డుమర్​సోటా గ్రామ ప్రజలు బావిలో పడిన ఓ జింకను రక్షించారు. ఆకలి దప్పికలతో ఉన్న ఆ జింక.. ఆహారం కోసమని గ్రామంలోకి వచ్చిందని స్థానికులు తెలిపారు. జింకను రక్షించడానికి అక్కడ ఉన్న వారు అటవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సిబ్బంది నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ప్రజలే చోరవ తీసుకుని జింకను బావి నుంచి బయటకు లాగారు. ఈ క్రమంలో జింకకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అటవీ సిబ్బందికి అప్పగించారు.

ఇదీ చూడండి: Viral: నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.