ETV Bharat / bharat

వాజేకు పీపీఈ కిట్​ వేసి ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్!

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పీపీఈ కిట్​ ధరించి, సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వ్యక్తి.. సచిన్ వాజేనే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర సాక్షుల మధ్య సీన్ రీక్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

author img

By

Published : Mar 16, 2021, 2:06 PM IST

nia-to-recreate-scene-from-cctv-footage-makes-sachin-vaze-wear-ppe-kit
సీసీటీవీలో వాజే?- ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ ముమ్మరంగా సాగిస్తోంది. అంబానీ ఇంటి సమీపంలో పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి సంచరించడానికి సంబంధించిన సీసీటీవీ వీడియోపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

సీసీటీవీ పుటేజీ

అందులో ఉన్నది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేనే అని ఎన్​ఐఏ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సీన్ రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాజేను పీపీఈ కిట్ ధరింపజేసి ఐదుగురు స్వతంత్ర సాక్షుల మధ్య సీన్ రీక్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్​ మేనిఫెస్టో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.