ETV Bharat / bharat

అందుబాటులోకి బ్లాక్ ఫంగస్ వ్యతిరేక ఔషధం - black fungus cases

కొవిడ్​ నుంచి కోలుకున్నవారు మ్యూకర్​మైకోసిస్(బ్లాక్ ఫంగస్​)బారిన పడుతున్న క్రమంలో ఈ వ్యాధిని అరికట్టేందుకు 'ఆంఫోటెరిసిన్​-బి' ఔషధాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్​సుఖ్ మాండవీయ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

black fungus
బ్లాక్ ఫంగస్
author img

By

Published : May 19, 2021, 9:02 AM IST

కొవిడ్ క్రమంలో తలెత్తుతున్న మ్యూకర్​మైకోసిస్(బ్లాక్​ ఫంగస్​)ను అరికట్టే 'ఆంఫోటెరిసిన్​-బి' ఔషధాన్ని అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించింది. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్​సుఖ్ మాండవీయ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

"ఫంగస్ కారక వ్యాధిని నయం చేసే ఆంఫోటెరిసిస్-బి ఔషధ ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ మేరకు తయరీదారులతో మాట్లాడాం. మరోవైపు విదేశాల నుంచీ దీన్ని ఎగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం."

-- మాన్​సుఖ్ మాండవీయ, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ఔషధ పంపిణీని ' జాతీయ ఔషధ ధరల నిర్ణయ ప్రాధికార సంస్థ' పర్యవేక్షిస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి : అప్పటి వరకు టీకా ఎగుమతులు లేనట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.