ETV Bharat / bharat

జపాన్​ కొత్త ప్రధాని కిషిడాకు మోదీ శుభాకాంక్షలు - జపాన్​ ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

జపాన్​ నూతన ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు ప్రధాని నరేంద్ర మోదీ(modi news today) శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Modi congratulates Japan's new PM
జపాన్​ కొత్త ప్రధాని కిషిడాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
author img

By

Published : Oct 4, 2021, 4:25 PM IST

జపాన్​ తదుపరి ప్రధానిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ(modi news today) శుభాకాంక్షలు తెలిపారు. భారత్​-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

  • Congratulations and best wishes to the new Prime Minister of Japan, H.E. Kishida Fumio. I look forward to working with him to further strengthen the 🇮🇳-🇯🇵 Special Strategic and Global Partnership and advance peace and prosperity in our region and beyond. @kishida230

    — Narendra Modi (@narendramodi) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జపాన్​ నూతన ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు శుభాకాంక్షలు. భారత్​-జపాన్​ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మన ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను."

- ప్రధాని నరేంద్ర మోదీ

లిబరల్‌ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన కిషిడా.. భాగస్వామ్య పక్షాల సహకారంతో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి: జపాన్​ ప్రధానిగా ఫుమియో కిషిడా- నేడే ప్రమాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.