ETV Bharat / bharat

'నివర్' తుపాను బాధితులకు ప్రధాని సాయం - నివర్​ తుపాను

నివర్ తుపానుపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. నివర్ తుపాను బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ట్విట్టర్​ ఖాతాలో వెల్లడించారు.

modi announced exgratia for nivar flood victims
నివర్ తుపాను బాధితులకు ప్రధాని సాయం
author img

By

Published : Nov 27, 2020, 10:43 PM IST

నివర్​ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుపాను గురువారం తీరం దాటింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించారు.

modi announced exgratia for nivar flood victims
నివర్ తుపాను బాధితులకు ప్రధాని సాయం

తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి కింద రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ. గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున అందిస్తామన్నారు.

ఇదీ చదవండి: చెన్నైకు తప్పిన 'నివర్' గండం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.