ETV Bharat / bharat

తమిళనాడులో దూసుకెళ్తున్న డీఎంకే - tamilnadu election results 20201

సర్వేల అంచనాలను నిజం చేస్తూ తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. సీఎం పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే కూటమి వెనుకంజలో ఉంది.

dmk, mk stalin
డీఎంకే
author img

By

Published : May 2, 2021, 10:03 AM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి అధిక స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. సర్వేల అంచనాలను నిజం చేస్తూ అధికార అన్నాడీఎంకే కూటమిపై తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

కొళత్తూరు నుంచి పోటీ చేసిన డీఎంకే అధినేత స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందంజలో కొనసాగుతున్నారు. థౌజెండ్ లైట్స్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఖుష్బూ వెనుకంజలో ఉన్నారు.

పుదుచ్చేరిలో..

పుదుచ్చేరిలో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. యూపీఏ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది.

ఇదీ చూడండి: నందిగ్రామ్​లో మమతా బెనర్జీ వెనుకంజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.