ETV Bharat / bharat

ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- ఓ జవాను మృతి - Kulgam security forces attack

Militants attack security forces in Kulgam, 04 army soldiers injured
ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లకు గాయాలు
author img

By

Published : Jan 27, 2021, 11:14 AM IST

Updated : Jan 27, 2021, 2:22 PM IST

11:08 January 27

ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- ఓ జవాను మృతి

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా దళాలపై గ్రనేడ్​ విసిరారు. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 92 బేస్​ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

బుధవారం ఉదయం శాంప్సిపొర రహదారి సమీపంలో శానిటైజేషన్​ డ్రిల్​ నిర్వహిస్తున్న భద్రతా దళాలను చూసి ముష్కరులు దాడికి తెగబడినట్లు సీనియర్​ పోలీస్ అధికారి తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Jan 27, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.