ETV Bharat / bharat

Medical Student killed: కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి

Medical Student killed: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని 26ఏళ్ల వైద్య విద్యార్థిని మృతి చెందింది. స్కూటీపై వెళ్తున్న ఆమె.. ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.

Medical Student killed
కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి
author img

By

Published : Dec 16, 2021, 10:36 PM IST

Medical Student killed: కర్ణాటక దావణగెరెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ వెళ్తున్న 26ఏళ్ల వైద్య విద్యార్థినిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం రక్తపుమడుగును తలపించింది.

Medical Student killed
కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి

మృతురాలిని జేజేఎం మెడికల్​ కాలేజ్​లో చదువుతున్న ప్రియాంకగా గుర్తించారు. కారు కేరళకు చెందిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పరారైనట్లు అధికారులు వెల్లడించారు.

Medical Student killed
కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి

ఇదీ చదవండి: సింహం మాస్క్​తో ఎంట్రీ.. సీసీటీవీలపై స్ప్రే.. నిమిషాల్లో కోట్లు దోపిడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.