ETV Bharat / bharat

Man Puts Poisonous Snake In to Mouth Viral Video : వీడెవడండీ బాబూ.. పాము మెడలో వేసుకొని.. తల నోట్లో పెట్టుకొని.. - పాముతో నోట్లో పెట్టుకుంటున్న వీడియో వైరల్

Man Puts Poisonous Snake In Mouth Video Viral : పాము దూరంగా కనిపిస్తేనే.. పారిపోయే జనం ఎందరో! చచ్చిన పామును కూడా పట్టుకోవడానికి ధైర్యం చేయరు కొందరు. కానీ.. ఇతగాడిని చూడండి. పామును మెడలో వేసుకొని అరాచకం చేస్తున్నాడు..! సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

Man Puts Poisonous Snake In to Mouth Viral Video

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 5:09 PM IST

Updated : Oct 9, 2023, 5:29 PM IST

Man Puts Poisonous Snake In Mouth Viral Video : నూటికి 90 మంది పామును చూస్తే ఆమడ దూరం పారిపోతారు. కొందరు మాత్రం వాటినే ఓ ఆట ఆడుకుంటారు. అలాంటి ఓ మహానుభావుడి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి భయం లేకుండా ఓ విషపూరిత పామును పట్టుకొని, దాన్ని మెడలో వేసుకొని.. నోట్లో కూడా పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్(Video Viral) అవుతోంది.

Man Wearing Snake around His Neck Video Viral : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. విషపూరితమైన పామును పట్టుకున్నాడు. దాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదుగానీ.. దానితో ఓ ఆట ఆడుకున్నాడు. ముందుగా దాన్ని తీసుకొని ఒంటి మీద వేసుకున్నాడు. కాసేపు మెడలో శివుడి మాదిరిగా వేసుకున్నాడు. తర్వాత ఆ పాము తలను పట్టుకొని ఏకంగా నోట్లో పెట్టుకోవడం.. బయటకు తీయడం.. మళ్లీ నోట్లో పెట్టుకోవడం చేశాడు. ఈ వ్యవహారమంతా మరో వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశాడు.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను మైక్ హోల్​స్టన్ అనే యూజర్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు. అలాగే ఆ పోస్ట్ కింద “One of the most venomous snakes in South America. I have so many questions but I also don’t even know what to say.” అనే క్యాప్షన్​ను జోడించాడు. అలా పోస్ట్ చేశాడో లేదో వెంటనే తెగ వైరల్ అయింది. దానిని చూసిన నెటిజన్లు ఒకింత గందరగోళానికి గురయ్యారు. కొంతమంది ఆ వీడియోపై జోకులు వేయగా.. ఇంకొందరు అతని ధైర్యాన్ని ప్రశంసించారు. మరికొందరు మద్యం మత్తులో ఉన్నట్లు భావించారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 87K Views వచ్చాయి.

Forstens Cat Snake Viral Video : ఇంట్లోని టేబుల్​పై అరుదైన పాము.. అచ్చం పిల్లి కళ్లులానే!.. వీడియో చూశారా?

Drunk Man Puts Snake in Mouth Viral Video : వీడియో కామెంట్​ బాక్స్​లోకి వెళ్లి చాలా మంది కామెంట్స్ చేశారు. "ఆ వ్యక్తి స్వచ్ఛమైన టేకిలా" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. "పాము జీవితం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గ్రహించగలరు" అని మరొకరు రాసుకొచ్చారు. మరో నెటిజన్ "ఇక్కడ నేను మాత్రమే విషపూరితుడిని అని ముసలివాడు చెప్పాడు" వ్యాఖ్యానించాడు. "ఆ పాము కూడా తాగినట్టుంది" అని మరొకరు జోక్ చేశారు. "లెజెండ్ అతను పర్వతాలలో దెయ్యంతో పోరాడి గెలిచాడు" మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో ఫుల్ వైరల్​గా మారింది. ఇంతకీ.. ఈ వీడియో చూసిన తర్వాత.. మీ ఫీలింగ్ ఏంటి..?

King Cobra In Kitchen Viral Video : కిచెన్​లోకి 15 అడుగుల కింగ్​ కోబ్రా.. ఒక్కసారిగా మహిళలు భయపడి..

Tiger viral video : యూనిటీ అంటే ఇది.. గేదెల దెబ్బకు పులి ఔట్

Man Feeding Crocodile Viral Video : మొసలికి ఆహారం తినిపించిన వ్యక్తి!.. నది ఒడ్డున కూర్చుని..

Last Updated : Oct 9, 2023, 5:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.