ETV Bharat / bharat

'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి- మరో 63 వేల కేసులు - ఉత్తర్​ప్రదేశ్​లో కొవిడ్​ కొత్త కేసులు

దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 63,282 మందికి కొవిడ్​ సోకింది. కర్ణాటకలో 40,990 మంది వైరస్ బారిన పడ్డారు.

corona cases
మహారాష్ట్రలో కరోనా కేసులు
author img

By

Published : May 1, 2021, 8:56 PM IST

Updated : May 1, 2021, 9:14 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 63,282 మందికి కరోనా సోకింది. 802 మంది మృతి చెందారు. ఒక్క ముంబయిలోనే 3,908 మంది వైరస్ బారిన పడ్డారు. నాగ్​పుర్​ జిల్లాలో 6,576 మందికి కొవిడ్​ సోకినట్లు తేలింది.

కర్ణాటకలో శనివారం 40,990 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. మరో 271 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివిధ రాష్ట్రాల్లో ఒక్కరోజులో నమోదైన కరోనా కేసులు

రాష్ట్రంకరోనా కేసులు మరణాలు
కేరళ 35,636 48
తమిళనాడు 19,588 147
గుజరాత్13,847 172
రాజస్థాన్17,652 160
బంగాల్17,512 103
ఉత్తర్​ప్రదేశ్​30,317303

ఇదీ చూడండి: 'ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం?'

ఇదీ చూడండి: ఆక్సిజన్​ కొరతతో 12 మంది కరోనా రోగులు మృతి

Last Updated : May 1, 2021, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.