ETV Bharat / bharat

చాక్లెట్​ ఆశచూపి.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం - బాణసవాడిలో అత్యాచారం

చాక్లెట్ ఆశచూపి అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Lured with chocolate 5-year-old girl raped in Bengaluru
చాక్లెట్​ ఆశచూపి.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : Mar 24, 2021, 11:03 AM IST

కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

ఇదీ జరిగింది..

కుటుంబ కలహాల కారణంగా ఐదేళ్ల చిన్నారిని తన అమ్మమ్మ వాళ్లింట్లో ఉంచారు ఓ జంట. అయితే.. వీరు నివసిస్తున్న బెంగళూరు బాణసవాడి అపార్ట్​మెంట్​లోనే ఉండే ఓ టెన్నిస్​ కోచ్ ఆ చిన్నారిపై అత్యాచారం ​చేశాడు. ఈ విషయం దాదాపు 4 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బాణసవాడి పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:'గెలిచిన భాజపా నేతలను రాళ్లతో కొట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.