ETV Bharat / bharat

పనిచేసే చోట 8 ఏళ్ల బాలికపై అత్యాచారం! - బాలికపై అత్యాచారం

రాజస్థాన్​లో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు సమచారం. నిర్మాణంలో ఉన్న భవనంలో బాలిక నివసిస్తుండగా, అక్కడే పనిచేసే కార్మికుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Labourer arrested for raping minor girl: Police
పనిచేసే చోట 8 ఏళ్ల బాలికపై అత్యాచారం!
author img

By

Published : Apr 13, 2021, 11:41 PM IST

రాజస్థాన్​లోని జైపూర్​లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం. ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పనిచేసే చోటే..

చిన్నారితో పాటు ఆమె తల్లి.. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నివసిస్తున్నారు. అక్కడ పనిచేసే ఓ కార్మికుడు సోమవారం.. బాలికపై అదే స్థలంలో అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. అనంతరం అతడు పారిపోయినట్లు సమాచారం.

అయితే గాలింపు చేపట్టిన పోలీసులు.. ఓ బస్టాండ్​ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: మత్తుమందు ఇచ్చి ప్రముఖ మోడల్​పై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.