ETV Bharat / bharat

తల్లి మృతదేహంతో ఇంట్లో ఐదు రోజులుగా...

సొంత తల్లి మృతదేహాన్ని పక్కన పెట్టుకుని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉందో కుమార్తె. ఈ బాధాకరమైన ఘటన కోల్​కతాలో జరిగింది. అసలేం జరిగిందంటే..

dead, kolkatha death
మృతదేహం, కోల్​కతా
author img

By

Published : Jun 27, 2021, 5:43 PM IST

తల్లి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని.. నాలుగైదు రోజులపాటు ఆ శవం పక్కనే కూర్చొని ఉంది ఓ కుమార్తె. ఈ హృదయవిదారక ఘటన కోల్​కతా తంగ్రాలో జరిగింది.

kolkatha, deadbody
మరణించిన క్రిష్ణ దాస్

ఇదీ జరిగింది..

కోల్​కతాకు చెందిన క్రిష్ణ దాస్ అనే మహిళ​ నాలుగైదు రోజుల క్రితమే మరణించారు. ఆమె ఇంటి పరిసరాల్లో గత రాత్రి నుంచి దుర్వాసన రాగా.. స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు.

kolkatha, deadbody
తల్లి శవం పక్కనే ఐదు రోజుల పాటు కూర్చున్న సోమా సింగ్

ఆదివారం తెల్లవారుజామున క్రిష్ణదాస్​ ఇంటికి చేరుకున్న పోలీసులు.. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. బాధితురాలి మృతదేహం పక్కన తన కుమార్తె సోమాదాస్​ కూర్చొని ఉండటం చూసి ఆశ్యర్యపోయారు. అయితే.. క్రిష్ణదాస్​ మృతికి కారణమేంటని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

kolkatha, deadbody
ఇంట్లోనే తల్లి మృతదేహం

కోల్​కతా పార్క్​స్ట్రీట్ ప్రాంతంలో.. కొన్నేళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగిందని స్థానికులు గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి:డ్రోన్లతో ఉగ్రదాడులు- జమ్ములో ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.