ETV Bharat / bharat

నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా జస్టిస్ యు.యు.లలిత్ - నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్​.వి. రమణ సీజేఐ బాధ్యతలు స్వీకరించారు.

NALSA
లలిత్, జస్టిస్ యుయు లలిత్
author img

By

Published : May 18, 2021, 5:44 AM IST

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్​.వి. రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

సీనియారిటీపరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నారీమన్ ఆగస్టు 12న రిటైరవుతున్నారు. దీంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ లలిత్​ను ఆ పదవికి ఎంపిక చేశారు.

ఇదీ చదవండి:క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.