ETV Bharat / bharat

చొరబాటుకు యత్నించిన ముష్కరుడు హతం - కశ్మీర్ కాల్పులు

దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఓ ముష్కరుడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. (encounter in Kashmir today) జమ్ము కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఓ సరిహద్దు పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

JK INFILTRATION
ఉగ్రచొరబాటు భగ్నం
author img

By

Published : Sep 27, 2021, 9:18 PM IST

జమ్ము కశ్మీర్ బారాముల్లా జిల్లా​లో సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి. (encounter in Kashmir) చొరబాటును అడ్డుకునే క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. (encounter in Kashmir today)

ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి ఉరీ సెక్టార్​లో (Uri sector Today news) శనివారం చొరబాటు వ్యతిరేక ఆపరేషన్​ను భద్రత దళాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో పలువురు ముష్కరులు దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు.

కాల్పులు జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఉగ్రవాదులెవరూ లేరని నిర్ధరణకు వచ్చేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'గులాబ్​'తో ఒడిశా గజగజ- కుండపోత వానలు, ఉప్పొంగిన వాగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.