ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - encounter

encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం
author img

By

Published : Apr 11, 2021, 7:06 AM IST

Updated : Apr 11, 2021, 7:58 AM IST

07:00 April 11

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. 

జిల్లాలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారంతో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దరిని మట్టుబెట్టాయి. 

 ఉగ్రవాద ముఠాలో ఇటీవల చేరిన ఓ వ్యక్తిని లొంగిపోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.  

"ఉగ్రవాద ముఠాలో  కొత్తగా చేరిన ఓ వ్యక్తిని లొంగిపోవాలని పోలీసులు, భద్రతా బలగాలు కోరాయి. అతని తల్లిదండ్రులు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ, ఇతర ఉగ్రవాదులు అతడు లొంగిపోయేందుకు అంగీకరించలేదు."  

- కశ్మీర్​ జోన్​ పోలీసులు

Last Updated : Apr 11, 2021, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.