ETV Bharat / bharat

Kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం - కశ్మీర్​లో ఎదురుకాల్పులు​

KASHMIR ENCOUNTER
KASHMIR ENCOUNTER
author img

By

Published : Dec 12, 2021, 7:55 AM IST

Updated : Dec 12, 2021, 11:09 AM IST

07:46 December 12

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ అవంతిపొరాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. ఓ ముష్కరుడు హతమయ్యాడు. ముష్కర వేట కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Last Updated : Dec 12, 2021, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.