ETV Bharat / bharat

దిల్లీ ర్యాలీ హింస కేసులో మరొకరు అరెస్ట్​ - tractor rally

దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఇక్బాల్​ సింగ్​ అనే నిందితుడిని అరెస్టు చేశారు.

iqbal-singh-an
గణతంత్ర దినోత్సవం ఘటనలో మరో వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Feb 10, 2021, 12:10 PM IST

Updated : Feb 10, 2021, 1:05 PM IST

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో హింసకు సంబంధించిన కేసులో దిల్లీ పోలీసులు మరికొరిని అరెస్టు చేశారు. ఇక్బాల్​ సింగ్​ అనే నిందితుడిని పంజాబ్​లోని హోషియార్​పుర్​లో దిల్లీ​ పోలీసుల ప్రత్యేక కార్యదళం మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం అతడ్ని దిల్లీ తరలించింది. ఈ విషయాలను అధికారులు బుధవారం వెల్లడించారు.

రూ.50వేల రివార్డు..

నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.50వేల రివార్డు అందిస్తామని దిల్లీ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు దీప్​ సిద్ధూను సోమవారం అరెస్టు చేశారు. ​

ఇదీ చదవండి : నిరుపేద వృద్ధులకు మధ్యాహ్న భోజనం!

Last Updated : Feb 10, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.