ETV Bharat / bharat

దేశంలో 98లక్షలకు చేరువలో కరోనా కేసులు - కొవిడ్​-19 అప్​డేట్​

దేశవ్యాప్తంగా కొత్తగా 31,522 కేసులు నమోదయ్యాయి. మరో 412 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువైంది.

India cases
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Dec 10, 2020, 9:34 AM IST

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 31,522 కేసులు నమోదయ్యాయి. 412 మంది ప్రాణాలు కోల్పోయారు. 37,725 మంది వైరస్​ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

  • మొత్తం కేసులు: 97,87,372
  • మరణాలు: 1,41,772
  • కోలుకున్నవారు: 92,53,306
  • యాక్టివ్​ కేసులు: 3,72,293

బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 9,22,959 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.