ETV Bharat / bharat

Indian Navy Jobs 2023 : డిగ్రీ, పీజీ అర్హతతో.. 224 ఇండియన్​ నేవీ (SSC) ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా! - ఉద్యోగ సమాచారం 2023

Indian Navy Jobs 2023 In Telugu : ఇండియన్​ నేవీ 224 ఎస్​ఎస్​సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Indian Navy Recruitment 2024 for 224 SSC Officers posts
Indian Navy Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 10:43 AM IST

Indian Navy Jobs 2023 : ఇండియన్​ నేవీలో సేవలు అందించాలని ఆశించే అభ్యర్థులందరికీ గుడ్​ న్యూస్​. భారత నౌకాదళం 224 షార్ట్​ సర్వీస్​ కమిషన్​ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు అర్హులు.

పోస్టుల వివరాలు
Indian Navy SSC Officer Posts :

  • జనరల్ సర్వీస్​/ హైడ్రో కేడర్​ - 40 పోస్టులు
  • ఎయిర్ ట్రాఫిక్​ కంట్రోలర్​ - 8 పోస్టులు
  • నావల్​ ఎయిర్​ ఆపరేషన్స్ ఆఫీసర్​ - 18 పోస్టులు
  • పైలెట్​ - 20 పోస్టులు
  • లాజిస్టిక్స్ - 20 పోస్టులు
  • ఎడ్యుకేషన్​ బ్రాంచ్ పోస్టులు - 18
  • ఇంజినీరింగ్ బ్రాంచ్​​ (జనరల్ సర్వీస్​) - 30 పోస్టులు
  • నావల్​ కన్​స్ట్రక్టర్​ - 20 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 240

విద్యార్హతలు
Indian Navy SSC Officer Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి.. బీటెక్​, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ (ఐటీ), పీజీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కమర్షియల్ పైలెట్​ లైసెన్స్​ కలిగి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండి తీరాలి.

ఎంపిక విధానం
Indian Navy SSC Officer Selection Process : అభ్యర్థులు డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు ఆధారంగా.. మెరిట్ లిస్ట్​ను తయారు చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. తరువాత వైద్య పరీక్షలు చేసి, ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీటన్నింటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
Indian Navy SSC Officer Salary : కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్​ నేవల్ అకాడమీ (ఐఎన్​ఏ)లో 2024 జూన్​ నుంచి.. ఆయా శాఖలు/ కేడర్​/ స్పెషలైజేషన్లలో శిక్షణ ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున జీతం అందిస్తారు. అలాగే ఇతర అలవెన్స్ కూడా ఇస్తారు.

దరఖాస్తు విధానం
Indian Navy SSC Officer Online Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఇండియన్​ నేవీ అధికారిక వెబ్​సైట్​ https://www.joinindiannavy.gov.in/ ఓపెన్​ చేయాలి.
  • Apply Online సెక్షన్​లోకి వెళ్లి, Complete Your Application ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • Register Now అనే లింక్​​పై క్లిక్​ చేసి, మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, Save బటన్​పై క్లిక్ చేయాలి.
  • మీ ఫోన్​ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. రిజిస్ట్రేషన్​ పూర్తి అవుతుంది.
  • అప్పుడు మీకు లాగిన్​ ఐడీ, పాస్​వర్డ్​లు ఆటోమేటిక్​గా క్రియేట్ అవుతాయి.
  • మరళా మీరు నేవీ అఫీషియల్ వెబ్​సైట్​లో లాగిన్​ అయ్యి.. అప్లికేషన్ ఫారమ్​ను నింపి, సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం సదరు అప్లికేషన్​ ప్రింట్అవుట్​ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
Indian Navy SSC Officer Apply Last Date :
ఆన్​లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2023 అక్టోబర్​ 29

IB Recruitment 2023 : ఇంటెలిజెన్స్​ బ్యూరోలో ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే

NTPC Engineering Jobs 2023 : గేట్ స్కోర్​తో.. 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.