ETV Bharat / bharat

Indian Coast Guard Jobs : నావిక్​, యాంత్రిక్​ ఉద్యోగాలకు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. అప్లై చేసుకోండిలా!

Indian Coast Guard Jobs In Telugu : ఇండియన్ కోస్ట్ గార్డ్​ (ICG) 350 నావిక్​, యాంత్రిక్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

navik and yantrik jobs in indian coast guard
Indian Coast Guard Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 9:40 AM IST

Indian Coast Guard Jobs : భారత తీరరక్షక దళంలో పనిచేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ 350 నావిక్​ (జనరల్ డ్యూటీ), నావిక్​ (డొమెస్టిక్​ బ్రాంచ్​), యాంత్రిక్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 22లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని మొదటిగా ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరో 5 రోజులపాటు పొడిగించింది.

ఉద్యోగాల వివరాలు
ICG Recruitment 2023 For Navik And Yantrik Jobs :

  • నావిక్​ (జనరల్ డ్యూటీ) - 260 పోస్టులు
  • నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) - 30 పోస్టులు
  • యాంత్రిక్​ (మెకానికల్​) - 25 పోస్టులు
  • యాంత్రిక్​ (ఎలక్ట్రికల్​) - 20 పోస్టులు
  • యాంత్రిక్​ (ఎలక్ట్రానిక్స్​) - 15 పోస్టులు
  • మొత్తం - 350 పోస్టులు

విద్యార్హతలు
Indian Coast Guard Qualification :

  • నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • నావిక్​ (జనరల్ డ్యూటీ) : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డ్ నుంచి 10+2 క్వాలిఫై అయ్యుండాలి.
  • యాంత్రిక్ పోస్టులు : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్​, మెకానికల్​, ఎలక్ట్రానిక్స్​, టెలికమ్యునికేషన్ (రేడియో/ పవర్​) ఇంజినీరింగ్ చేసి ఉండాలి.

వయోపరిమితి
Indian Coast Guard Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
Indian Coast Guard Fee : అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం
Indian Coast Guard Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్​మెంట్​/ అడాప్టబిలిటీ టెస్ట్​, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
Indian Coast Guard Salary :

  • నావిక్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ శాలరీగా రూ.21,700 చెల్లిస్తారు.
  • యాంత్రిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.29,200 అందిస్తారు.

దరఖాస్తు విధానం
Indian Coast Guard Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://joinindiancoastguard.cdac.in వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • హోమ్​ పేజ్​లోని 'Join ICG as Enrolled Personnel' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • Online application for DGEPT-01/2024 batch లింక్​పై క్లిక్ చేయాలి.
  • మీ పేరు మీద రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • విద్యార్హత పత్రాలు అప్​లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​లో చెల్లించి, దరఖాస్తును సబ్​మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
Indian Coast Guard Important Dates :

  • ఆన్​లైన్​ దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 8
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 27

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.