ETV Bharat / bharat

Corona cases in India: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు - కేంద్ర ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona cases in India) మళ్లీ ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో (Corona cases) 41,965 కేసులు నమోదయ్యాయి. మరో 460 మంది మహమ్మారికి (Covid-19) బలయ్యారు.

corona cases in india
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Sep 1, 2021, 10:03 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona cases in India) క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 41,965 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 33,964 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,28,10,845
  • మొత్తం మరణాలు: 4,39,020
  • మొత్తం కోలుకున్నవారు: 3,19,93,644
  • యాక్టివ్ కేసులు: 3,78,181

వ్యాక్సినేషన్..

దేశంలో కరోనా వ్యాక్సినేషన్​(Vaccination in India) కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 1,33,18,718 కొవిడ్​ టీకా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 65,41,13,508 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ పరీక్షలు

దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 16,06,785 కొవిడ్​ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,07,337 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 8,925 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,85,11,764కు చేరగా.. మరణాల సంఖ్య 45,32,509కి పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా -156,002
  • బ్రెజల్​- 25,586
  • రష్యా- 17,813
  • బ్రిటన్​- 32,181
  • ఫ్రాన్స్​- 19,425

ఇదీ చూడండి: Thirdwave of Corona: అక్టోబరు-నవంబరు మధ్య మూడోదశ ఉద్ధృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.