ETV Bharat / bharat

Corona cases: దేశంలో మరో 42 వేల కరోనా కేసులు - కరోనా రికవరీలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో (Corona cases) 42 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో 380 మంది మహమ్మారికి(Covid-19) బలయ్యారు.

corona cases
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Aug 30, 2021, 9:52 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona cases) వరుసగా ఐదు రోజూ 40వేలకుపైగా నమోదైంది. కొత్తగా 42,909 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 380 మంది మరణించారు. 34,763 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 32,737,939
  • మొత్తం మరణాలు: 4,38,210
  • మొత్తం కోలుకున్నవారు: 3,19,23,405
  • యాక్టివ్ కేసులు: 3,84,090

వ్యాక్సినేషన్

ఆదివారం ఒక్కరోజే 31,14,696 కొవిడ్​ టీకా(Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 63,43,81,358 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

కొవిడ్​ పరీక్షలు

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 14,19,990 కొవిడ్​ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి: Covid 19 Origin: కరోనా పుట్టుకను తెలుసుకోవటం అసాధ్యమా?

ఇదీ చూడండి: Covovax in India: 2 నుంచి 17 ఏళ్ల పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.