భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid in India) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 41,831 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 541 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39,258 మంది వైరస్ నుంచి కోలుకోగా రికవరీ రేటు 97.36శాతానికి చేరింది.
- మొత్తం కేసులు: 3,16,55,824
- మొత్తం మరణాలు: 4,24,351
- కోలుకున్నవారు: 3,08,20,521
- యాక్టివ్ కేసులు: 4,10,952
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 47,02,98,596 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 60,15,842 డోసులు అందించినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పరీక్షలు
శనివారం 17,89,472 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
ఇవీ చూడండి:
- యాంటీబాడీలు లేకపోతే టీకా పనిచేస్తున్నట్టా? లేనట్టా?
- 'పాజిటివిటీ 10%పైన ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు'
- థర్డ్ వేవ్‌కు సన్నద్ధం.. రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు!
- 'అన్నీ పరిశీలించాకే కొవాగ్జిన్‌కు అనుమతి'
- Tokyo Olympics: రికార్డు స్థాయి కేసులు.. నిరాటంకంగా క్రీడలు!
- కరోనా లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయా?