ETV Bharat / bharat

కొవిడ్ విజృంభణ-కొత్తగా 40వేల కేసులు - దేశంలో కొవిడ్ మరణాలు

దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 39వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,654 మంది వైరస్​నుంచి కోలుకున్నారు.

covid cases in india
కొవిడ్ విజృంభణ-కొత్తగా 40వేల మందికి వైరస్
author img

By

Published : Mar 19, 2021, 9:45 AM IST

భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 39,726 కొత్త కేసులు వెలుగుచూశాయి. 154 మంది వైరస్​కు బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,15,14,331
  • మొత్తం మరణాలు: 1,59,370
  • కోలుకున్నవారు: 1,10,83,679
  • యాక్టివ్​ కేసులు: 2,71,282

దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 93 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఇదీ చదవండి:2కోట్ల మంది చిన్నారులపై నీటి ఎద్దడి ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.