ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 16,505 కేసులు- 214 మరణాలు - covid-19 status in india

దేశవ్యాప్తంగా కొత్తగా 16,505 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరో 214 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 19 వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.16శాతానికి చేరింది.

India reports 16,505 new COVID-19 cases, 19,557 recoveries, and 214 deaths in last 24 hours, as per Union Health Ministry
దేశంలో కొత్తగా 16,505 కేసులు, 214 మరణాలు
author img

By

Published : Jan 4, 2021, 9:47 AM IST

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 16,505 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 3లక్షల 40వేల 470కు పెరిగింది. వైరస్​ ధాటికి మరో 214 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 49వేల 649కి చేరింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా 19వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 99లక్షల 46వేల 867కి చేరింది. 2లక్షల 43వేల 953 యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.16 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 7లక్షల 35వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 17కోట్ల 56లక్షలు దాటాయి.

ఇదీ చూడండి: టీకాల తయారీలో కొత్త చరిత్రకు నాంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.