ETV Bharat / bharat

దేశంలో మరో 44వేల కరోనా కేసులు

author img

By

Published : Jul 3, 2021, 9:44 AM IST

దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు నమోదయ్యాయి. 57,477 మంది కోలుకోగా 738 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం 43,99,298 డోసుల పంపిణీ జరిగింది.

corona cases in india, దేశంలో కరోనా కేసులు
కరోనా కేసులు లేటెస్ట్​

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 44,111 మందికి కొవిడ్​ సోకింది. వైరస్ నుంచి 57,477 మంది కోలుకోగా.. 738 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.06 శాతంగా నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,05,02,362
  • మొత్తం మరణాలు : 4,01,050
  • కోలుకున్నావారు : 2,96,05,779
  • యాక్టివ్​ కేసులు : 4,95,533
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

మొత్తం టెస్టులు..

దేశంలో ఇప్పటివరకు 41,61,27,556‬ కరోనా పరీక్షలు జరిగాయి. శుక్రవారం.. 18,76,036 మందికి కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా శుక్రవారం 43,99,298 డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 34,46,11,291 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : 'ఆ టీకాలతో 98 శాతం మరణం నుంచి రక్షణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.